బాలలకు మేలుకొలుపు *రచన : రామానుజం. ప--జేబులో : 8500630543 .

 కంద  పద్యం   :
అసువులు  బాసిరి  యెందరొ , 
అసమాన ప్రతిభను సూప,అనివార్యమయెన్ ;
వేసిరి  మాటులు, దునమగ, 
ఉసురులు తీసినను, శతృ వోటమి గాంచన్  !!
కామెంట్‌లు