బాలలకు మేలుకొలుపు * రచన : రామానుజం. ప. చరవాణి : 8500630543 .

కంద  పద్యం   :
స్మరియించు  దేశభక్తుల  , 
పోరొనరించిన విధమును పూర్తిగ తెలియున్;
వీర  మరణ  మొందిరి  గా  ! 
వారల  కర్పించు నీదు వందన శతముల్  !! 

కంద  పద్యం  :
త్రివిధ  దళ  సైనికులకు  , 
కవి,నాటక,పండితులకు,గాయక తతికిన్ ;
జీవిక  నొసగిన  దాతల  --
నావిధి-నందించెదను,ప్రణామ సుమాలున్ !!
కామెంట్‌లు