చిత్రానికి పద్యం:-మమత ఐల-కరీంనగర్-9247593432

 ఉ.
బాలుడుగంపలోచలువ బాలునితోడ్కొనివెళ్ళినట్లుగన్
చేలును దాటుచుండె గద చేతులు గంపనుమోయుచుండగన్
వేలకు నిల్లుచేరుటకు వేగిరమై నడిచేడి పొద్దులో 
నీలపు రంగుసోయగము నింగిని చక్కగ జూపుచుండెనే

కామెంట్‌లు