కానుక;-మమత ఐలహైదరాబాద్9247593432

 ఉ.
ఎట్టికి వచ్చుకానుకలు యెప్పటికొద్దని జెప్పుచుండగన్
చెట్టున పూవులన్ వగసి చెంతకు దెచ్చెను భార్యకోసమై
పట్టిన పట్టువీడకనె వాదనతో కొని పెట్టమంచు తా
పుట్టిన రోజునన్ మురిసె ముత్యపు హారము కానుకియ్యగన్


కామెంట్‌లు