పద్యం : -బెజుగాం శ్రీజ--ట్రిపుల్ ఐటీ బాసరగుఱ్ఱాలగొంది జిల్లా సిద్ధిపేట చరవాణి:9391097371

 ఆ.వె.
కూహు కూహు ననుచు కోయిల కూయును
కావుకావు మనియు కాకియరుచు
కాకికోకిలనిట గానంబు వేరయా
మంచిచెడ్డ వారి మదియువేరె!

కామెంట్‌లు