పద్యం : -బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసరగుర్రాలగొంది జిల్లా సిద్ధిపేట చరవాణి:9391097371

 ఆ.వె.
చెట్లు నరికి వేయ చేటుయే జగతికి
వాన లాగి పోవు వసుధ యందు 
అడవులన్ని నరక యడవిజంతువులన్ని
పట్టణాలవైపు పరుగుదీసె

కామెంట్‌లు