*ఇది మాలోకం*--పెందోట వెంకటేశ్వర్లు9440524546
చిన్న చిన్న పిల్లలం 
ఆటలెన్నొ ఆడదం
కొత్త ఆటలు ఆడదం
ఆనందాలను పొందెదం

బాధ్యతలు ఎన్ని ఉన్నా 
అమ్మానాన్నలే ఏమన్నా 
గురువు బోధలే విన్నా
ఆటలపాటలే మిన్న 

అక్క అన్నా ఉన్న
స్నేహితులే మిన్న 
టీవీ సెల్లులు ఉన్న
ముచ్చట్లు మిన్న

కామెంట్‌లు