మనవే :-పెందోట వెంకటేశ్వర్లు, 9440524546
ఆకాశం అందరిదీ 
నేలేమో కొందరిది
 పశు పక్షులు పెంచిన
 అనుబంధం కొందరిది 

పెంపుడు జంతువులు
 పిల్లలకు ఎంతో ఇష్టం
 వచ్చి పోయే వారికి
 ప్రేరణిచ్చును కలకాలం

 చిన్న మొక్కలు నాటిన
 పూలు ఎన్నో ఇచ్చును
 కూరగాయలనిచ్చును
 ఆరోగ్యాన్ని పెంచును.

కామెంట్‌లు