*డూయింగ్* పెందోట వెంకటేశ్వర్లు9440524546

ఉదయమే వాకింగ్
 గ్రౌండ్ లోన ప్లేయింగ్
 మిత్రులతోనే టాకింగ్
 హాయినిచ్చు స్విమ్మింగ్

 బడిలోన టీచింగ్
 కథలనే టెల్లింగ్ 
పాటలనే సింగింగ్
అనునిత్యమ్  థింకింగ్ 

కవిత్వమే రైటింగ్
పుస్తకాలనే రీడింగ్ 
సాధనలనే డూయింగ్
 అన్నింటా విన్నింగ్
కామెంట్‌లు