నకాశి చిత్రకళ--పెందోట వెంకటేశ్వర్లు 9440524546
ఇంద్రధనస్సు వాలిందా
పదచిత్రాల విరిసాయా
కళలకే కాణాచి చేరియాల
తెలంగాణకే కీర్తి కిరీటం 

పౌరాణిక చిత్రాల మయం
హావ బావ ప్రతిభలు
అచ్చెరువు నిచ్చే వేల్పులు
దశాబ్దాల ప్రయాణాలు

కులపురాణాలు మయం
చేర్యాల చిత్ర ప్రయాణం
ఆశ్రిత కులాల జీవనం
చిత్రాలతోనే సుస్థిరం

కామెంట్‌లు