మన దేశము: ఆ ర్యా వ ర్త ము "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: ,99127 67098

 👌"ఆ ర్యు" లన ధార్మికులు
      ఆర్ష ధర్మ విధులను
       ఆచ రించెడి వారు
                   ఓ తెలుగు బాల!
👌మన దేశము... పరమ పవిత్ర మైనది. ధార్మికులైన ఆస్తిక మహా శయులందరు; లోక క్షేమమును కోరుతూ; మంత్ర ద్రష్ట లైన మన మహర్షులు పేర్కొన్న, ధర్మ కార్య క్రమాలను ఆచరించు వారు. కనుక, "ఆర్యా వర్తము" అని పేరు!
👌మన భారత దేశమునకు.. తూర్పుదిక్కు మరియు, పడమర దిక్కు లందు... సముద్రములు; (అనగా.. బంగాళాఖాతం మరియు, అరేబియా మహా సముద్రములు..) ఎల్లలుగా కలిగిన భూ భాగమే మన దేశము. పునీత మైనదీ "ఆర్యా వర్తము"! 
👌ఆ సేతు... హిమాచల పర్యంత మైన, ఈ సువిశాల మైన "భారత దేశం" మనది. దీనికి.. "పుణ్య భూమి", "దివ్య భూమి", "వీర భూమి"... అని, పలు పేరులు కలవు.
          🙏 సీస పద్యము ( తరు వాయి)
          విజయ లక్ష్మిని గొన్న, వీరులందరి తోడ,
 వెలుగొంది నట్టిదీ "వీర భూమి"!
మన దేశము:
          ఆ ర్యా వ ర్త ము
            "శంకర ప్రియ.," శీల.,
సంచార వాణి: ,99127 67098
-------------------------------------------
👌"ఆ ర్యు" లన ధార్మికులు
      ఆర్ష ధర్మ విధులను
       ఆచ రించెడి వారు
                   ఓ తెలుగు బాల!
👌మన దేశము... పరమ పవిత్ర మైనది. ధార్మికులైన ఆస్తిక మహా శయులందరు; లోక క్షేమమును కోరుతూ; మంత్ర ద్రష్ట లైన మన మహర్షులు పేర్కొన్న, ధర్మ కార్య క్రమాలను ఆచరించు వారు. కనుక, "ఆర్యా వర్తము" అని పేరు!
👌మన భారత దేశమునకు.. తూర్పుదిక్కు మరియు, పడమర దిక్కు లందు... సముద్రములు; (అనగా.. బంగాళాఖాతం మరియు, అరేబియా మహా సముద్రములు..) ఎల్లలుగా కలిగిన భూ భాగమే మన దేశము. పునీత మైనదీ "ఆర్యా వర్తము"! 
👌ఆ సేతు... హిమాచల పర్యంత మైన, ఈ సువిశాల మైన "భారత దేశం" మనది. దీనికి.. "పుణ్య భూమి", "దివ్య భూమి", "వీర భూమి"... అని, పలు పేరులు కలవు.
          🙏 సీస పద్యము ( తరు వాయి)
          విజయ లక్ష్మిని గొన్న, వీరులందరి తోడ,
 వెలుగొంది నట్టిదీ "వీర భూమి"!
           అన్ని మతము లకు ఆరాధ నీయమై,
 గణ్యత గొన్నదీ "పుణ్య భూమి"
( తేట గీతి పద్యము)
         నిఖిల విఖ్యాత కవులకు "నిలయ భూమి"
        సకల విజ్ఞాన ధనులకు "జన్మ భూమి"
        అట్టి "సద్భూమి" లో హృదయంబు పొంగ,
          మమ్ము పుట్టించితివి! తద్ ఋణoబు దీర్ప,
         వందనంబును చేతు మో "భరత మాత"!
           (.. భరత మాత నుతి., "డా. మీగడ రామలింగ స్వామి" )

కామెంట్‌లు