*సూక్తిసుధ. (పేరడి కందపద్యాలు)*:--- *మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట* *చరవాణి:9949144820*

*పెళ్ళమెతియ్యనిబెల్లము*
*పెళ్ళామెసర్వమునుభర్తప్రేమలుపంచన్*
*పెళ్ళాముమాటనుమీరడు*
*తల్లినివృద్దాశ్రమునకేతరలించుదురే*

*ఇందుగలదందులేదని*
*సందేహమునులేనెలేదుసర్వమునుండున్*
*ఎందెందుతట్టిజూచిన*
*అందందెగలదులంచమవతారమునన్*


కామెంట్‌లు