కృష్ణాష్టమి సందర్భముగా మచ్చ చిత్ర సాయి సృజనాత్మకత

 కృష్ణాష్టమి సందర్భముగా  ఇంటిలోనూ , గోరింటాకు తోనూ చెల్లాయి మచ్చ చిత్ర సాయి ప్రత్యేకత సంతరించుకుంది. ఈ చెల్లాయి 9 వ తరగతి చదువుతుంది. నాన్న డాక్టర్ . ఎం. శ్రీనివాస్, అమ్మ సుమనశ్రీ , భారత్ నగర్ , కూకట్ పల్లి, హైదరాబాద్ లో వుంటున్నారు. కూకట్ పల్లి లోని టెక్నో స్కూల్ లో చదువుతుంది. 


కామెంట్‌లు