జయహో యువతా: : వెంకట రమణారావు . విశాఖ పట్నం

 పరుగులు తీసే వయసు
నిలువనీయని మనసు
అలుపెరుగని ఆరాటం
ఆకాశం హద్దు కాదు
దిక్కులు ఎల్లలు కావు
భూమి గిరి గీసుకున్న 
పరిధి కాదు
మనసు విహంగం
విశ్వ వీక్షణం
 నేటి  జీవన ప్రయాణం
ఇదీ ఈ నాటి 
యువత పంథా
జయహో యువత
ఉంటుంది ఎప్పుడూ
 మా చేయూత

కామెంట్‌లు