రక్షబంధన్:- శ్రీనివాసరావు యడ్ల -విజయనగరం జిల్లా

 అనురాగాల  వెలుగు
అపురూపం పవిత్ర బంధం
బంధాలు బలోపేతం 
అనురాగం సాత్వికం  బంధం
విడదీయలేని సంబంధం
అక్కాచెల్లెళ్ల
అన్నా చెల్లెలు
అన్నదమ్ముల
అక్క తమ్ముడు లా ఆత్మీయతకోసం ఆరాటపడే పర్వదినం 
ప్రేగును పంచుకున్న ప్రేగు బంధం 
మమకారం 
అనుబంధ 
ఆప్యాయత అభిమానం తలుచుకుంటే శుభం
సోదర సోదరీ ల పండుగ దినం
రక్షాబంధనం
 ఈ రాఖీపండుగ
రక్షాబంధన్  బంధాలను రక్షించటం
బాధ్యతలను పెంచడం 
వెలుగుతున్న జీవితానికి 
 భరోసా నిచ్చే
ఆధార అనుబంధాలు బంధము..!
కామెంట్‌లు