సమస్యాపూరణం-సాహితీసింధు సరళ గున్నాల
మోకాలడ్డము పెట్టుమా సిరికి సమ్మోదమ్ముతో నిత్యమున్

శా*ఏకాలంబుయొ కాంతలన్న చులకన్నేకాంతమందున్ సదా
ప్రాకారమ్ముగ సంపదున్న నిలువన్పైకమ్ములన్గాంచుచున్
చేకొన్నన్సతివీడుచుండి,నతివన్ చేపట్టిహింసించగా
"మోకాలడ్డము పెట్టుమా సిరికి సమ్మోదమ్ముతో నిత్యమున్"


కామెంట్‌లు