రేపటి వారసులు.:-తాటి కోల పద్మావతీ గుంటూరు.

 బావి భారత పౌరుల్లారా. భరతమాత బిడ్డలారా
రేపటి తరానికి వారసులు మీరే.
కర్షకుల అయినా కార్మికుల అయినా. దేశానికి వెన్నుముక మీరే
విమానం నడిపే పైలెట్ లైన
చంద్రమండలంలో తిరిగే రాకెట్ల అయినా
దేశానికి మీరే వారసులు
సైనికులై నా సేవా నిరతి లైనా,
 డాక్టర్ లైనా, యాక్టర్ లైనా, కళాకారులు అయినా 
దేశానికి ప్రగతి బాటలు మీరే.
సాహితీ రంగంలో నైనా, చిత్రకళలో లైన, 
సంగీతం లోనైనా, నిత్య స్ఫూర్తిప్రదాతలు మీరే.
కలం పట్టిన కలం పట్టిన దేశానికి బలం మీరే.
ఓ ఓ యువకులారా యువతులారా అన్ని రంగాలలో 
ఆదర్శవంతులై అడుగుజాడలలో నడిపించే నాయకులు మీరే.
దేశం కోసం చివరి రక్తపు బొట్టు చిందించే యుద్ధ వీరులు మీరే
అమరులైన సమర్ధులైన ఈ దేశ ప్రగతి మీ చేతిలోనే.
బాల బాలికలు లారా రేపటి తరం కోసం ఈనాటి వారసులు మీరే.

కామెంట్‌లు