ఎఎస్ఐ తొగర్ల సురేష్ వితరణ

 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి వర్ని ఎఎస్ఐ తొగర్ల సురేష్  ఇందూరు యువత అసోసియేషన్ అధ్యక్షుడు అయిన సాయిబాబుకి అందించడం జరిగింది.మంచి కార్యక్రమాలు చేస్తున్న సంస్థకు చేయూత ఇవ్వడానికి ముందుకు వచ్చిన తొగర్ల సురేష్ ను సాయి బాబా అభినందించారు.

కామెంట్‌లు