ఎలానో కాత్త చెప్పరూ!!!: విరించి లక్ష్మి

మలేమో 
నేనేమో
మా ఇంటికి వేసే
లంగు డబ్బాలో
పడి ఆడుకున్నాను
మాయమ్మ వచ్చేలోగా
ఈ లంగు పోవాలి
ఎలానో కాత్త చెప్పరూ!!!

ల్యాపోతే
మాయమ్మ
కట్టెతీసుకుని
ఎంటపడి
లోటికి కట్టుద్ది

కామెంట్‌లు