పద్యం : -ఉండ్రాళ్ళ రాజేశం

 చెట్టు కొమ్మనందు చిన్నారి బాలలు
ఆటలాడుతుండ్రు మేటిగాను
కొంటెపిల్లగాళ్ళు కోతికొమ్మచ్చిగా
దొరకకుండ వంగి దుంకుతుండ్రి

కామెంట్‌లు