*ద్విత్వాక్షర గేయాలు**డ-డ్డ ఒత్తు పరిచయం*:- *వురిమళ్ల సునంద,ఖమ్మం*
చెడ్డవారితో చెలిమి చేయకు
గుడ్డి వారిని చులకన చేయకు
గడ్డపారతో ఆటలు ఆడకు
అడ్డదిడ్డంగా అసలే నడవకు

బిడ్డకు మనకూ పాలను ఇచ్చి
గొడ్డు చేసే చాకిరి మరువకు
గడ్డీ దాణా పెట్టుట మానకు
గొడ్డూ గోదా సంపద మనకు


కామెంట్‌లు