కానుక_సాహితీసింధు సరళగున్నాల

 ఉ*మాయలుజేయబూననిడు ,మార్చగబుద్ధినిసానుకూలమున్
సాయముజేసినప్పుడిడు ,సంతసమందున ,కోరుకోర్కెలున్
ఈయగజూచుచుండు మరియెన్నడు  విద్యల ముందునుండినన్
పగాయపుబాధలన్మరిచి గమ్ముననుండగ నిచ్చుకాన్కలన్

కామెంట్‌లు