విజేతలు :దత్తపది(స్వర్ణము,రజతము,కాంస్యము,పతకము)--డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.
1.గెలిచె స్వర్ణము నీరజు గేము లోన
తెచ్చె రజతము మరొకరు తేలి కగను
వచ్చె కాంస్యము వదలక వరుస కట్టి
అటుల పతకము లన్నియు నందు కొనిరి.

2.ఒక్క స్వర్ణము గెలిచిరి ఒడలు మురియ
రెండు రజతము లేసిరి రెప్ప మూయ
నాల్గు కాంస్య

ము లమరను నాట్య మా
కామెంట్‌లు