సూర్య ప్రసాదం:-పెందోట వెంకటేశ్వర్లు

ఎండలో ఆటలు ఆడండి 
డి విటమిన్ నే పొందండి
కరోన రోగాన్ని తరమండి 
విజయాలే పొందండి

నీడ పట్టునే ఉన్నట్లయితే 
లోపాలెన్నో కనబడును
రోగాలే ముసురును
 ఆరోగ్యాలు దూరమవును

పోషకాలు తీసుకొనుచు
వ్యాయాలను చేయుచు
సూర్యరశ్మితో స్నేహాలు
ఆనందానికి మూలాలు.
కామెంట్‌లు