శూన్యమును తరమాలి ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 మనసు వికసించాలి
మెదడు పరుగెత్తాలి
శూన్యమును తరుముటకు
నయనాలు తెరవాలి !
కామెంట్‌లు