సోమరితనం వదిలితే ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 అజ్ఞానము తొలగునండి
ఉత్సాహము పెరుగునండి
సోమరితనం వదిలితే
జ్ఞానకాంతి వెలుగునండి !
కామెంట్‌లు