అనాసపువ్వు తో వైరల్ జ్వరాల తగ్గుదల...: - పి . కమలాకర్ రావు

 మనం వంటల్లో వాడుకునే అనాస పువ్వు ఛాతి లోని కఫాన్ని, దగ్గు, జలుబు, వైరల్ జ్వరాలు రాకుండా కాపాడుతుంది.  ఇది పెద్ద ప్రేవుల్లో
వచ్చే కోలన్ cancer ను రానివ్వదు. ఇది స్త్రీల ఋతుక్రమాన్ని క్రమంబద్దం చేస్తుంది.
అనాస పూలు ఎండినవి కిరాణా షాప్ లో దొరుకుతాయి. కొన్నిఅనాస పూలను పొడిగా చేసి నీళ్ళల్లో వేసి అందులో కొద్దిగా జిలకరపొడి, మిరియాల పొడి వేసి, మరిగించి కాషాయంగా కాచి చల్లార్చాలి. అందులో రెండు స్పూన్ల తేనె కలిపి త్రాగాలి.
ఇది అంటు జ్వరాలాన్నింటికి చాలా మంచి ఔషధం.
కామెంట్‌లు