చిన్న చీమ గట్టిదే ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 కొండ పైకి ఎక్కగలదు
లోయలోకీ దిగగలదు
చిన్నదైతెనేమి చీమ . .
సింహంపై నడవగలదు !
కామెంట్‌లు