మనసు తెల్లబడితే ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 దుర్మార్గులు మారవచ్చు
పిసినారులు మారవచ్చు
మనసు తెల్లబడిన వేళ
నియంతలే మారవచ్చు !
కామెంట్‌లు