రక్షా బంధం: వెంకట రమణారావు

పుట్టింటి దీపం
మెట్టింటి కాంతి
వెలుగుల సంపద
కన్న వారింటి సోదరి

సోదరి సోదర ప్రేమ
ఒక అపురూప బంధం
మన సంస్కృతి కి 
ప్రతిబింబం. ఒక రక్షాబంధం

Venkata Ramana Rao
Visakhapatnam
9866186864
కామెంట్‌లు