ప్రతిభకు గుర్తింపు


 నేషనల్ రిమోట్ సెన్సింగ్ దినం సందర్భంగా, ఆ సంస్థ నిర్వహించిన జాతీయ స్థాయి క్విజ్ పోటీలో, యాదాద్రి జిల్లా మోటకొండూర్ జిల్లా పరిషత్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న వంగ నితీష్ కు, అప్రీసీయేషన్ ప్రైజు లభించింది. మిగిలిన విజేతలంతా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు చెందిన వారు. పేద కుటుంబానికి చెంది అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించిన నితీష్ ను అభినందించి, తన స్వంత డబ్బులతో, ఒక సైకిల్ కొని బహుకరించింది డీఈఓ చైతన్య జైనీ. డీఈఓ స్ఫూర్తిమంతమైన ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించగలిగానని నితీష్ చెప్పడం ముదావహం.


కామెంట్‌లు