*తోక* (బాలగేయం): -- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 కోతిబావ తోక బారెడు
ఎద్దుఅన్న తోక మూరెడు
ఏనుగుమామ తోక జానెడు
గొర్రెబాబు తోక బెత్తెడు!
కామెంట్‌లు