పుస్తక గవాక్షాలు-పెందోట వెంకటేశ్వర్లు
కాళ్లను కదప నీయదు
కళ్ళను తిప్పనీయదు
ఊహల ప్రపంచ విహారం
అనుభావల జ్ఞాన వికాసం

కవి రచయితల భావాలు 
పుస్తక రూపంలో దర్శనాలు
అనునిత్యం పఠనాలు
అక్షర వేద మంత్రాలు

శ్రవణం భాషణం పఠనం
లేఖనముల సమాహారం
రోజూ చదివే మనం
 ప్రజ్ఞావంతులై నిలచెదము

కామెంట్‌లు