గొప్ప పేరును పొందవోయ్ ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 చెడ్డ పనులను ఆపవోయ్
మంచి పనులను చేయవోయ్
అందరి మనసు దోచేసి
గొప్ప పేరును పొందవోయ్ !
కామెంట్‌లు