శిఖండి: -యెల్లు అనురాధ రాజేశ్వర్ రెడ్డి

 ద్రృపద రాజు ఇంట
 సంతానమై మొలచి
 ఆదరణ  కస్సలు
 నోచుకోక
//ద్రృపద//
 దృష్ట దుమ్ముని
 అన్నవా అక్కవా
 ద్రౌపది దేవికి
 తమ్ముడా చెల్లివా
//ద్రృపద//
పోయిన జన్మలో
 భీష్ముని చేతిలో 
పరాభవం పొంది
 కుమిలి పోయినావు
//దృపద//
 లేని అధికారము
 నెత్తి కెత్తుకోని
 ఎంత చేసినగాని
 ఏమి లాభం 
//దృపద//
కామెంట్‌లు