కంద పద్యం ;రామానుజం . ప

 శ్రావణ  మాసారంభం  , 
శ్రావణ  తొలిశుక్రవార  మాయెను నేడున్  ;
శ్రావణ   లక్ష్మిని  కొలుచుచు , 
సువర్ణ  వ్రతమాచరించ ,శుభములు కలుగున్  

కామెంట్‌లు