రచయిత్రి ధనాశి ఉషారాణికి మాలిక మిత్ర బిరుదు


 చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన రచయిత్రి ధనాశి ఉషారాణి ఉషోదయ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలుఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే సాహితీ పక్రియలను రూపొందిస్తూ తోటి కళాకారులకు అనేక అవార్డులును ఇవ్వడముతో పాటు కవి సమ్మేళనంలు నిర్వహిస్తూ నూతన కవులనుఅనేక నూతన ప్రక్రియల్లో శతకాలు రాస్తున్నారు. లక్ష్మి నారాయణ కళా సాహితీ వేదిక నాగటూరు గ్రామం కర్నూలు జిల్లా   మాలికలు ప్రక్రియల్లో 116 మాలికలు రాసినందుకు గాను మాలికమిత్ర బిరుదును పొందారు. రూపకర్త గాజుల నరసింహా గారు గౌరవ అధ్యక్షులు ఆచార్య రామనాధం గారు  తెలియజేసారు..ఇప్పటికే అనేక పుస్తకాలు సాహిత్యంలో అచ్చువేసి అనేక అవార్డులుపొందారు.సాహితీ ప్రముఖులు అభినందనలు తెలియజేసారు.


కామెంట్‌లు