తెలుగు తేనియలు -- శ్రీశంకరంబాడి సుందరాచారి --- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
అమ్మ భాషనoదల మెక్కించి  
మల్లెపూ మాలలు అమ్మకేసి 
శంకరంబాడి పాడిరమ్మా 
మంగళ హారతులనందజేసి !

పూతరేకుల వంటి భాషకద
జాతి వెలుగులు పంచునీ భాష 
పారిజాతపు విరుల అందమై
ముత్యాలు కోవా తెలుగు భాష!

మహనీయుల జన్మభూమి వెలిగి 
కావ్య కన్యల నడయాడు నేల 
అక్షరమ్ముల పందిరి నల్లగ
వెనకాడు చున్నారే అదేల? 
కామెంట్‌లు