భాషలు :పెందోట వెంకటేశ్వర్లు
మాతృభాషపై మమకారం 
ఆత్మీయ సహకారం 
  ద్వితీయ భాష హిందీ 
చదివినంత జాతీయం 

ఆధునిక భాష ఆంగ్లం
విశ్వమంతా సంబరం

భాషలన్నీ పరిమళం 
వికాసాల రహదారులు 

బడులందు విజ్ఞానాలు
విద్యార్థులు విందులు 
భావితరాల సూర్యులు
తీర్చిదిద్దే గురువులు
కామెంట్‌లు