వారికి సలాములు:- విరించి లక్ష్మి
కుర్రవాళ్లు
బహు గొప్ప వాళ్లు,

బహుదూరపు 
బాటసారులు

ఎంతో భవిత 
వున్నవారు

సృజనలో
ముందు చూపుగలవారు

చదువులు లేని
కరోనా కాలాన్ని 

కొత్త దారులేసి
నడుపుతున్న వారు


కామెంట్‌లు