అమ్మాయి : - కె. స్వాతి-నీర్మాల..

 ఆడపిల్ల జగతికి శ్రీకారం
ముందడుగుకు పరోపకారం
జేసిన ప్రతీ పని మమకారం
చిన్న చూపు చూస్తే నరకం
తీర్చుకుంటుoది ప్రతీకారం
అడ్డు లేని గొప్ప తీరం
ఆమె నవ్వితే  బ్రాహ్మడó
కష్టపడితే రావలసిందే ఫలితం
అమ్మాయి ఒక అద్భతం........

కామెంట్‌లు