పూజనీయుడు:-నాగేశ్వరి,10 వ‌, తరగతి,దుప్పల్లి,

 గురువు జ్ఞానంతో
లోకమంతా గెలుస్తాడు
జీవితంలో ఏది సాధించాలన్నా
గురువుండాల్సిందే
మన ఎదలో 
మన మదిలో
భవిష్యత్తు చిత్రాన్ని
మనముందుంచి నడిపిస్తాడు
ఆయన దండన
మనకెపుడు ఆశీర్వాదమే
గురువుమాట గుండెనింపుకుని
గమ్యానికి పరిగెత్తాలి
విజయశీఖరం చేరాలి

కామెంట్‌లు