జూమ్ సమావేశంలో డా.అడిగొప్పుల సదయ్య సంపాదకులుగా వ్యవహరించిన "కరోనా ఇష్టపది సంకలనం-2021" పుస్తకావిష్కరణ తెలంగాణా జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి డా.మంచాల వరలక్ష్మి గారి చేతుల మీదుగా జరిగింది. ఈ పుస్తకంలో లాక్డౌన్ -1.0 కాలంలో 51 మంది కవులు రాసిన ఇష్టపది ప్రక్రియలో ని కవితలున్నాయి.ఈ సమావేశంలో 40 మంది కవులతో పాటు ప్రముఖ రచయిత,విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు,మేడ్చల్-మల్కాజిగిరి రచయితల సంఘం అధ్యక్షులు, ప్రముఖ పాత్రికేయులు శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు,ప్రముఖ బాలసాహిత్య కవయిత్రి శ్రీమతి గుడిపూడి రాధికారాణిగారు,ఉదయసాహితీ అధ్యక్షులు శ్రీ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారు,భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమీషనర్ శ్రీ గుడ్ల పరమేశ్వర్ గారు,మహతీ సాహితీ కవిసంగమం ఉపాధ్యక్షురాలు శ్రీమతి కె గీతాశైలజ గారు,సంస్థ కార్యదర్శి బీరప్పొల్ల అనంతయ్యగారు,పుస్తక ముద్రణకు ఆర్ధిక సహాయం చేసిన డా.సయ్యద్ సమీనా పర్వీన్ గారు అతిథులుగా పాల్గొని తమ సందేశాలను వినిపించారు.
"కరోనా ఇష్టపది సంకలనం-2021" పుస్తకావిష్కరణ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి