డా.గుఱ్ఱంజాషువాగారికి పద్యాంజలి"!!!:-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగు ఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467

 

01.
తే.గీ.
"మధురశ్రీనాథజాషువామహితశాలి"
"తెలుగుసాహిత్యవనములోకలువతావి"
"పూర్ణయశమునుపొందినబుద్ధిజీవి"
"సూర్యచంద్రులవలెవెల్లుసుకవిసుమ్మి"!!!
02.
కం.
"కులరక్కసిపైపోరును"
"కలమునుచేబూనితానుకావ్యమ్ములనే"
"యలవోకగవ్రాసినిలిచి"
'విలసితసత్కీర్తినొందెవిశ్వమునందున్"!!!


కామెంట్‌లు