పంట:--యం.లోకేష్ 8వ,తరగతి ZPHS:గుర్రాలగొంది సిద్దిపేట జిల్లాచరవాణి:8790148744.

 రైతు నాగలి పట్టెను
రెండు ఎడ్లు కట్టెను
పొలము అంత దున్నెను
ఒడ్డు ఒరం చెక్కెను 
నీళ్ళు నిండ పెట్టెను 
మొలక అంత చల్లెను
పెరిగి పెద్ద దయ్యెను
కలుపు నంత దీసెను
బలము మందులేసెను
పంట ఎదుగు చుండెను 
ఆరు నెలలు పట్టెను 
పంట కోతకు వచ్చెను
కోత మిషన్ తెచ్చెను 
పంటంత కోసెను
బస్తాలల్లో నింపెను 
ట్రాక్టరులో వేసెను
బీటులోకి తెచ్చెను
వడ్లబస్త లమ్మెను
అకౌంట్లో డబ్బు పడెను 
హాయిగా జీవించెను

కామెంట్‌లు