దత్తపది:- మమత ఐల-హైదరాబాద్9247593432

 మనము‌ ,వనము ,కనము ,జనము
చ.
మనమున రామనామమును మక్కువమీరిన యంజనేయుడే
వనమున కేగి జానకికి భక్తిగ నుంగర మిచ్చినాడటన్
కనమను చింత బాపెనట కర్కశ జాతికి బుద్ధి జెప్పుచున్
జనమున దైవమై నిలచె జై హనుమంతుడు రామ భక్తుడై 

కామెంట్‌లు