లోకరీతి:-మమత ఐలహైదరాబాద్9247593432

 ఉ.
వేమన యేమిటయ్య ఇది వింతగ జెప్పుట న్యాయమే మరిన్
భామల నెంచి చెప్పితివి బంధము నందున యింటిపోరుగా
నీమది తీరుమాపుటకు నింతిని పోరుతొ జంపుచుండిరే 
నామదితల్లడిల్లె నది నాటక మంచునెచూడకుంటినే

కామెంట్‌లు