చిత్రానికి పద్యం;-మమత ఐలహైదరాబాద్9247593432

 ఉ.
చక్కని యాశ్రమంబు; వనజంతువులన్నియు వచ్చిచేరెనే
మక్కువ తోడ శ్లోకములు మౌనిని గాంచుచు హాయిగా వినన్
మిక్కిలి శ్రద్ధబెట్టి నవి మీరక హద్దును చెంతజేరి నల్
దిక్కుల విస్తరించి ఋషి దీవెన పొందుట సౌఖ్యదాయమే


కామెంట్‌లు