పద్యాలు :-*బెజుగాం శ్రీజ**గుర్రాలగొంది జిల్లా:సిద్ధిపేట**చరవాణి:9391097371*

 కందం*
ఓపికగా కూర్చోనియు
ఆపకనాటోనడుపునె యలసటలేకన్
కోపముతగ్గించుకొనియు
మోపుగదాసియుధనమునుమురియుచుపోవున్
*తేటగీతి*
బొజ్జగణపయ్యస్వామియే బుద్ధిగాను
పాపములనుయీలోకాన పారద్రోల
నెక్కివచ్చెనాటోలోన యిష్టముగను
ఆయురారోగ్యభాగ్యమునందజేయ

కామెంట్‌లు