పద్యాలు ;-*బెజుగాం శ్రీజ**గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట**చరవాణి:9391097371*


 *ఉత్పలమాల*
రాముడిభక్తిలోమునిగి-
రావణలంకనుకాల్చివేసెనే
రాముడి నామమున్దలచి-
రాక్షసజాతినెయంతుజూసెగా
రామునిపట్లభక్తినను-
శ్రద్ధగచాటెనె యాంజనేయుడే
మోముదలంచిపాదుకల
ముద్దుగసేవలుజేసిచూపగన్
ప్రేమనుచూసితానెదకు-
ప్రీతిగనత్తుకుపోయెరాముడే!!
*తేటగీతిమాలిక*
సుగ్రివుడి యాజ్ఞ మేరకు సుందరముగ
సంద్రములుదాటిపవనుడుశౌర్యముగను
లంకిణినిహతమొందించి లంకకెళ్లి
సీతజాడనువెదకియుశీఘ్రముగను
రాముడికిచేరవేయగ రమ్యముగను
దరికి చేర్చియుహనుమను దగ్గరగను
నెదకుహత్తుకకొనియెను ముదముతోడ

కామెంట్‌లు